21
Apr

ఇకనైనా.. మన్నించవా…!!

సరిహద్దులే లేని నా ప్రేమకు కంచెలు కట్టి వంచన చేసావు…
సంబరాలు చేసుకునే ఈ హ్రిదయానికి ఇక అంబరాన్నంటే అధ్రుష్టమీయవా..?
తుషారపవనాలు వీచే ఈ వెన్నెల గాలిని.. నీ ఉక్రోష ఉష్నాగ్ని తో దహించివేసావు..
తక్షణమే నీ హ్రిదయవీక్షణ తో దర్శించి మోక్ష మన్దించవా…

నీ ప్రేమమైకంలో సర్వకాలాలని ఏకకాలం లో వీక్షిస్తున్న నాకు..
నీ అనుబంధాల గమ్యాన్ని..
అందుకోటానికి చేస్తున్న ఈ ఆరోహణ అవరోహణ క్రమంలో…

నన్ను నేను గాయపర్చుకుంటున్నా  చెలీ….

నన్ను ఇకనైనా ఆదుకోవా…. అక్కున చేర్చుకోవా…

Comments are closed.