Uncategorized

15
Mar

Nireekshana

నా జ్ఞాపకాల నదీ ప్రవాహం లో జలకన్యలా వచ్చి చేరావు… సంబరపడి సంద్రమంత చోటిద్దాము అనుకుంటే… ఎగసి పడే కెరటాల చోటే నా ఇల్లన్నావు, ఇంటిని చేరావు … నీ జాడ కోసమని చెప్పి నది నైన నేను , సముద్రాన్నే చేదిద్దామనుకుంటే… సముద్రమే నన్ను తీరం లో మింగేసి నన్ను కన్నీటి సంద్రాన్ని చేసింది .. కన్నీటి సంద్రమైన నేను .. కెరటాల రూపు దాల్చి తీరం లోనే వేచి ఉన్నా.. కరుణించి స్నేహ హస్తాల [...]

8

7
Mar

Chaitanya Yuva Bharatam.

urakalettutunna aavesotsahaalatho…parugulu teesthondi kaalam. kallemesi katteyalendi idi oka vintha indrajaalam. ayina.. inka mathulone joguthondi mana yuvatha… nirveeryapu, nisthejapu, nidraavasthaloki koorukupothundi bhavitha. baanisa bhandanaalu tenchukoni.. baaredu balam techukonna nadhi malle doosukupotondi kaalam… ipudu saitham.. ee krushnapakshapu kaalarathri kalala lonchi melkona lekapothonid mana navatharam.. thelusukondi ee yavvanam jadivaana lo janmincheti kshana kaala bhanguram(Budaga or bubble). le le [...]

6
Mar

Nireekshana

Naa gnapakaala nadhee pravaham lo.. jalakanya laa vachi cheravu… sambarapadi sandramantha chotiddaamanukunte… egasi pade kerataala chote naa illannavu… intini cheravu… ne jaaada kosamani cheppi nadhi naina nenu, samudranne chediddamanukunte… samudrame nannu teeram lo mingesi nannu kanneti sandranni chesindi.. kanneeti sandramaina nenu.. kerataala roopu daalchi teeram lone vechi unna.. karuninchi sneha hasthaala jaadalu chupavaa…